'ప్రభుత్వంపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారు': పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం

రిపోర్టర్: కృష్ణ స్థలం: పంజాబ్

పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భగవంత్ మన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై వరుస వివాదాలు చుట్టుముట్టాయి. సంగ్రూర్ జిల్లాలో దళిత వ్యక్తి గుల్జార్ సింగ్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆర్థిక మంత్రి హర్‌పాల్ సింగ్ చీమాపై వస్తున్న ఆరోపణలు, సిఖ్ కార్యకర్త మోహన్‌జీత్ సింగ్ కస్టడీ చిత్రహింతల ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి భగవ మన్ సతీమణి గుర్‌ప్రీత్ కౌర్‌పై వస్తున్న ఐదు కోట్ల రూపాయల ఆరోపణలు, ఉద్యోగుల నిరసనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హైకోర్టు కూడా తీవ్ర విచారణ జరుపుతోంది.