అమెరికాతో ఘర్షణకు హౌతీలు సిద్ధంగా లేరు: డొనాల్డ్ ట్రంప్ సంచలనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

అమెరికాతో ఘర్షణ కోరుకోవడం లేదని హౌతీ రెబెల్స్ తమను సంప్రదించి స్పష్టం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సౌదీ అరేబియా చమురు పైప్‌లైన్‌లపై జరిగిన దాళ్ల వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో తాను మాట్లాడానని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.