వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: World
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 3 నుంచి 17 వరకు షార్జా, దుబాయ్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. అక్టోబర్ 3న భారత్-ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ జరగనుండగా, అత్యంత ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 10న దుబాయ్‌లో జరగనుంది.