బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులో పార్థివ్ పటేల్
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ స్థానంలో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ రేసులో నిలిచారు. అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై స్పష్టత రాకపోవడంతో, పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.