నాస్కార్లో తీవ్ర విషాదం: ప్రముఖ స్పాటర్ లాయిడ్ గార్నర్ కన్నుమూత

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

నాస్కార్ క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొందని, ప్రముఖ సీనియర్ స్పాటర్ లాయిడ్ గార్నర్ క్యాన్సర్తో పోరాడుతూ అక్టోబరు 28వ తేదీన యాభై నాలుగు సంవత్సరాల వయస్సులో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల డ్రైవర్లు, ప్రముఖ రేసింగ్ నిపుణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కోరీ హీమ్ వంటి యువ రేసర్లను తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని సహచరులు గుర్తుచేసుకున్నారు.