మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో వాటాలు కొనుగోలు చేసిన పాಟ್ರిక్ మహోమ్స్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ క్వార్టర్‌బ్యాక్ పాట్రిక్ మహోమ్స్ కేన్సాస్ సిటీ రాయల్స్, స్పోర్టింగ్ కేన్సాస్ సిటీ, కేన్సాస్ సిటీ కరెంట్ జట్లలో వాటాలు కొనుగోలు చేసి క్రీడా వ్యాపార రంగంలో తన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు.