కృష్ణుడి వేషంలో కిరణ్ అబ్బవరం కుమారుడు!
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ దంపతులు తమ కుమారుడిని శ్రీకృష్ణుడి రూపంలో ముద్దుగా అలంకరించారు. ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం ఆ చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.