ది రాజా సాబ్ ఈవెంట్ లో మారుతి ఎమోషనల్ మూమెంట్ పై తమన్ సెటైర్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి కన్నీళ్లు పెట్టుకోవడంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫన్నీగా స్పందించారు. వీళ్లంతా ఏడుస్తుంటే వెనుక నుంచి తాను నవ్వుకున్నానని, స్టూడియోలో బాగానే ఉన్న మారుతి సడన్ గా ఎమోషనల్ కావడం చూసి ఆశ్చర్యపోయానని తమన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.