శాంతమ్మ అనారోగ్య సమస్యలపై స్పందించిన నారా లోకేష్
రిపోర్టర్: విజయ్
స్థలం: Andhra Pradesh
శాంతమ్మ అనారోగ్యం కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తన దృష్టికి తెచ్చినందుకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశంపై తన కార్యాలయం తక్షణమే స్పందించి తగిన ఫాలోఅప్ చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ మధ్యతరగతి పౌరుల వేదిక చేసిన విజ్ఞప్తికి స్పందనగా ఈ హామీ లభించింది.