పెన్షనర్లకు గుడ్ న్యూస్: జీవిత కోసం డిజిటల్ సర్టిఫికేట్ ప్రత్యేక క్యాంపెయిన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

పెన్షనర్ల కోసం ముఖ ఆధారిత ధ్రువీకరణ సాంకేతికతతో డిజిటల్ జీవిత ధ్రువీకరణ పత్రం సమర్పణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నవంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ప్రత్యేక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అభియాన్ అయిదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు Ministry of Railways వెల్లడించారు. ఈ ప్రత్యేక సేవలను పెన్షనర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.