వడ్ నుంచి వారణాసి వరకు సేవా యాత్ర ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: New Delhi / Vadnagar / Varanasi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో కలిసి వడ్ నుండి వారణాసి వరకు ప్రత్యేక సేవా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.