తూర్పుగోదావరిలో అరుదైన వృక్ష గణపతి తయారీ
రిపోర్టర్: అశోక్
స్థలం: తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన రైతు దూలం ధనరాజ్ రెండేళ్ల శ్రమతో తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న జీవంతో కూడిన వృక్ష గణపతిని తయారు చేశారు. మాల్పీజియా జాతి మొక్కలతో రూపొందించిన ఈ విగ్రహాన్ని సనాతన ధర్మ రక్షణ కోసం పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం లేదా ఆయన ఫామ్‌హౌస్‌కు బహుమతిగా ఇస్తానని ధనరాజ్ తెలిపారు.