పుంగనూరులో పెద్దిరెడ్డికి భారీ షాక్: మున్సిపల్ ఎన్నికల్ లో కూటమి ఆధిపత్యం

రిపోర్టర్: శివ స్థలం: Chittoor

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని స్థానిక రాజకీయ వర్గాలు వెల్లడించాయి. తాజా మున్సిపల్ ఎన్నికల్ లో ముప్ పై ఆరు వార్డులకు గాను ముై రెండు స్థానాలు ఏకగ్రీమం కావడం పట్ల అధికార కూటమి నేతలు హర్షం వ్యక్తం చేయగా, ప్రత్యర్థి పార్టీల ఒత్తిళ్ల వల్లే పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు.