సర్దార్ పటేల్ ఆశయ సాధనే లక్ష్యమంటూ కాంగ్రెస్పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: गुजरात

సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే దేశం ఐక్యతవైపు కొనసాగుతోందని గుజరాత్ ఏక్తానగర్లో జరిగిన ఏక్తా దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నక్సలిజాన్ని అంతం చేయడంతో పటేల్ సంకల్పం నెరవేరిందని ఆయన తెలిపారు. గరీభీ హఠావో అంటూ ఓట్లు అడిగిన కాంగ్రెస్ నేతలు పేదరికాన్ని తగ్గించలేకపోయారని, కేవలం ఆ నేతలే ధనికలయ్యారని మోడీ తీవ్రంగా మండిపడ్డారు.