తుఫాను ముప్పు హెచ్చరిక: ఐదు జిల్లాలకు భారీ వర్షాల అలెర్ట్ జారీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Telangana
మురసు తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Weatherman హెచ్చరించారు. ఒంగోలు సమీపంలో ఈ తుఫాను తీరం దాటే సమయంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.