రామాపురంలో ఘనంగా ప్రారంభమైన పల్లె పండుగ మూడో విడత పనులు

రిపోర్టర్: sujith reddy స్థలం: బోగోలు

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం రామాపురంలో పల్లె పండుగ మూడో విడత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్, మండలం అబ్జర్వర్ వల్లెపు మునిస్వామి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సును ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కావలి కావ్య కృష్ణారెడ్డి మరియు మండల అధ్యక్షుడు నాగేశ్వరావు సహకారంతో ఈ జనసైనికరణ కార్యక్రమం కొనసాగింది.