ఖమ్మంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన: ఘనంగా ఇంటింటికీ ఆహ్వానం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన ఈ నెల 12న జరగనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.