ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ప్రదర్శన: ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ధ్వజం
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi పాల్గొని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల చోరీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం తీరును ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్ ఇక మీ పదవికి రాజీనామా చేసే సమయం ఆసన్నమైందంటూ Rahul Gandhi ఘాటుగా హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పోరాటమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.