'భారత్ ఏఐ ఎక్స్పీరిెన్షియల్ సెంటర్‌ను సందర్శించిన కేటీఆర్': ఢిల్లీలో కేటీఆర్ పర్యటన

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యూఢిల్లీలో పర్యటించారు. జనగ్రహ నిర్వహించిన 'షెహరోన్ పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లోని 'భారత్ ఏఐ ఎక్స్పీరిెన్షియల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలపై పని చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన ముచ్చటించి, ఏఐ టెక్నాలజీ వినియోగంపై చర్చించారు.