పేదల ఇళ్లకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో నిర్వహించిన పేదల ఇళ్లకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పేదలకు అధికారికంగా స్థల హక్కు కల్పించారు.