మిస్ కాళికా మిస్సింగ్ సినిమా ట్రైలర్ విడుదల: ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మించిన 'మిస్ కాళికా మిస్సింగ్' చిత్ర ట్రైలర్ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఈ సినిమాను ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు రామకృష్ణ, యమున తెలిపారు. పూర్తి సస్పెన్స్ తో సాగే ఈ ఎంటర్టైన్మెంట్ చిత్రం మునుపెన్నడూ చూడని కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సంగీతం పరంగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంటుందని వారు వెల్లడించారు.