బ్రిటన్ రేసింగ్ సర్క్యూట్‌లో కలుసుకున్న కోలీవుడ్ దిగ్గజాలు విజయ్, అజిత్

రిపోర్టర్: శివ స్థలం: World

కోలీవుడ్ అగ్రనాయకులు విజయ్, అజిత్ కుమార్ బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో అరుదైన రీతిలో కలుసుకున్నారు. అజిత్ తన రేసింగ్ కారులో విజయ్‌ని ఎక్కించుకుని ట్రాక్‌పై చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా, విజయ్ పార్టీ రంగులను పోలిన ప్రత్యేక రేసింగ్ సూట్‌ను అజిత్ బహుమతిగా ఇవ్వడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.