సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత రాంచందర్ రావు సంచలన ఆరోపణలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీజేపీ నేత రాంచందర్ రావు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. హిల్ట్ పాలసీ, హైడ్రా పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని, విలువైన భూములను దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ,现డూ కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ధ్వజమెత్తారు.