ఎడ్ షీరన్ టూర్‌కు భారీ షాక్, మద్దతుగా తప్పుకున్న బ్యాండ్!

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

రాపర్ మాక్లెమోర్‌కు మద్దతుగా ప్రముఖ గాయకుడు ఎడ్ షీరన్ టూర్ నుంచి ఓపెనింగ్ యాక్ట్‌లు, మ్యూజిక్ బ్యాండ్ తప్పుకున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడినందుకు మాక్లెమోర్‌ను టూర్ నుంచి తొలగించడం వివాదానికి దారితీసింది. ఇది ప్రమోటర్ల నిర్ణయమేనని షీరన్ స్పష్టం చేసినప్పటికీ, మద్దతుదారులు అకస్మాత్తుగా తప్పుకోవడం సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది.