9/11 వేడుకలో నవ్వులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం.
రిపోర్టర్: సతీష్
స్థలం: World
9/11 బాధితుల స్మారక వేడుకలో అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్డానీ నవ్వుతూ కనిపించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, ఆ ప్రాంతం నవ్వులకి సంబంధించినది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుమారం చెలరేగింది.