అక్టోబర్ లో సెట్స్లోకి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతోంది. భుజానికి గాయం కారణంగా సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న ఎన్టీఆర్ అక్టోబర్ మొదటి వారంలో తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇతర నటీనటులతో పూర్తి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 20 న్‌ లో విడుదలకు సిద్ధమవుతోంది.