పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్‌పై మమతా బెనర్జీ మరియు రాహుల్ గాంధీ ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఉపఎన్నిక రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టీఎంసీ అభ్యర్థి సంచిత నామినేషన్ ఉపసంహరణతో మమతా బెనర్జీ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించారు. అయితే మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మిలన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ అరెస్ట్‌ను బీజేపీ కక్షసాధింపు చర్యగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.