రాష్ట్రంలో ఏడు పోలింగ్ కేంద్రాల్ లో రీపోలింగ్: ఎస్ఈసీ ఆదేశాలు జారీ
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
రాష్ట్రంలో రిగ్గింగ్, దాడులు జరిగిన ఐదు జిల్లాల్ లోని ఏడు పోలింగ్ కేంద్రాల్ లో రీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్ లోని పలు కేంద్రాల్ లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. బ్యాలట్ బాక్సుల అపహరణ, సీసీ కెమెరాల ధ్వంసం వంటి ఘటనల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.