తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయి పరిశీలన
రిపోర్టర్: నరేష్
స్థలం: పశ్చిమ గోదావరి
ఆర్నబ్ తుఫాన్ అనంతర పరిస్థితులపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించినట్లు కలెక్టర్ పశ్చిమ గోదావరి వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్ లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా పరామర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల భద్రత మరియు రక్షనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.