ప్రియదర్శి 'ఇడుపు కాయితం' నుంచి శ్రీలత సాంగ్ అప్‌డేట్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' చిత్రం నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్. సురേഷ് బొబ్బిలి సంగీతం అందించిన 'శ్రీలత..' ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.