హోర్జ్ జలసంధిలో అమెరికా డ్రోన్ కూల్చివేత తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: సతీష్
స్థలం: World
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-వన్ డ్రోన్‌ను తమ వైమానిక దళం కూల్చివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు పైగా కొనసాగుతుండగా, అమెరికా డిమాండ్లు నెరవేరే వరకు జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గలిబాఫ్ స్పష్టం చేశారు.