'ప్రజాసమస్యలపై స్పష్టత': అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి లైవ్ ప్రెస్ మీట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Amaravati

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతి నుంచి ప్రత్యక్షప్రసారమైన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు అలాగే ప్రజా సమస్యలపై ఆమె మాట్లాడిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.