అమెరికాలో సంచలనం: ఓహియో గవర్నర్ ఎన్నికల్ లో వివేక్ రామస్వామిపై అమీ ఆక్టన్ ఘనవిజయం
రిపోర్టర్: శివ
స్థలం: Ohio
అమెరికాలోని ఓహియో రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్ లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్ సంచలన విజయం సాధించారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని ఆమె ఓడించారు. ఈ చారిత్రక విజయంతో ఓహియో చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ఆ రాష్ట్ర సర్వోన్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. గత ఇరవై ఏళ్లలో డెమొక్రాట్లు ఈ స్థానాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.