ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం: చివరి క్షణాల్ లో మేడే కాల్ వెలుగులోకి

రిపోర్టర్: సునీల్ స్థలం: Florida

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన చివరి క్షణాల ఆడియో బయటపడిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పామ్ బీచ్ కౌంటీలో లీయర్జెట్ 60 విమానం కుప్పకూలిన ఘటనలో ఇరవై ఏళ్ల కో పైలట్ నాథాలియా గడెల్హా ఫిల్గుయిరాస్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందు సిబ్బంది చేసిన అత్యవసర మేడే కాల్ తీవ్ర విషాదాన్ని నింపింది.