నాంపల్లి ఏసీబీ కోర్టుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ఫార్ములా ఈ అక్రమ కేసు విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.