పంజాబ్ లో ఆప్ సర్కార్ కు భారీ షాక్: ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ రాజీనామా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amritsar

పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని, అమృత్సర్ నార్త్ శాసనసభ్యుడు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. గత రెండు రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో అధికారిక వర్గాల్ లో తీవ్ర కలకలం రేగిందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారని వెల్లడైంది.