బొమ్మసముద్రం ఎంపీటీసీ పోరులో ఓట్ల వేటలో దూకుడు పెంచిన దేవాజీ

రిపోర్టర్: Bharath స్థలం: ఐరాల

గురువారం జరగనున్న గంగవరం మండలం 44 బొమ్మసముద్రం సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థి ఎన్ దేవాజీ తనకు కేటాయించిన సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.