వైసీపీ నేతల పై అక్రమ కేసుల నమోదు తీవ్ర దుమారం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

డీఎస్సీ స్కామ్‌పై నిరసనలు తెలిపిన వైసీపీ నేతలలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగుల కోసం పోరాడిన వారిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి, వైసీపీ నేతలపై కేసులు పెట్టడాన్ని తప్పుపడుతూ శాప్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.