హైదరాబాద్లో యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్పో: పెట్టుబడిదారులకు భారీ అవకాశాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
భారతీయ పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలను చేరువ చేసేందుకు హైదరాబాద్ వేదికగా యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్పో అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో జరగనుందని గ్లోబల్ ఎడ్జ్ సీఈవో రఘు తెలిపారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ద్వారా ప్రీమియం నివాసాలు, గోల్డెన్ వీసా ప్రక్రియపై పూర్తి అవగాహన పొందవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.