తెల్లవారుజామున తుఫాన్ పరిస్థితిపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహణ

రిపోర్టర్: అశోక్ స్థలం: Andhra Pradesh

తెల్లవారుజామున మురసు తుఫాన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు మరియు అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని CMO ఆంధ్రప్రదేశ్ వెల్లడించారు. మురసు తుఫాన్ ఒంటి గంటకు తీరాన్ని తాకిందని, ఉదయం ఆరు గంటల ముప్ పై నిమిషాలకు పూర్తిగా తీరాన్ని దాటుతుందని ఈ టెలికాన్ఫరెన్స్ లో అధికారులు వివరించినట్లు ఆ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ విపత్తు సమయాన క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.