ఈఎస్ఐ లబ్ధిదారులకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

ఈఎస్ఐ లబ్ధిదారులు వైద్యపరమైన ప్రయోజనాలు పొందడానికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. సామాజిక భద్రతా కోడ్ కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.