దిల్లీలో గ్రీన్ టపాసులకు అనుమతి: నవంబర్ తొమ్మిది నుంచి పూర్తి నిషేధం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: దిల్లీ

దిల్లీలో గ్రీన్ టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ప్రసన్న బి వరాలే ధర్మాసనం వెల్లడించింది. నవంబర్ ఏడు, ఎనిమిది తేదీల్ లో ఉదయం, రాత్రి నిర్దిష్ట సమయాల్ లో మాత్రమే టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. నవంబర్ తొమ్మిది నుంచి పూర్తి స్థాయి నిషేధం అమల్లోకి వస్తుందని కోర్టు పేర్కొంది. ఆసుపత్రులు, విద్యా సంస్థల సమీపంలో టపాసులు కాల్చరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.