ఘనంగా ప్రముఖ నటి ఫోబీ డైనేవర్ వివాహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటి ఫోబీ డైనేవర్ నిర్మాత కామెరాన్ ఫుల్లర్‌ను వివాహం చేసుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఒక చారిత్రాత్మక ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. 2023లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట, గత ఏడాది నిశ్చితార్థం చేసుకోగా, తాజాగా ఒక్కటయ్యారు.