నాగులాపల్లి రక్షిత మంచి నీటి పథకం ప్రారంభించిన పవన్ కళ్యాణ్

రిపోర్టర్: హరి స్థలం: Pithapuram

పిఠాపురం నియోజకవర్గంలో ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన తాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు.