చెస్ ఆటపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన మాగ్నస్ కార్ల్సన్
రిపోర్టర్: రాము
స్థలం: Bengaluru
చెస్ ఆటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా సాల్వ్ చేయగలదంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ స్పందించారు. చెస్ ఇప్పటికే చాలా వరకు సెమీ-సాల్వ్ అయిందని, ఇది డ్రా అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. ఏఐ రాకతో ఆట మరింత సులభతరమైందని, ఆటగాళ్లు వేగంగా మెరుగుపడేందుకు ఇది సహాయపడుతోందని పేర్కొన్నారు.