అంతర్జాతీయ మార్కెట్లలో భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 6 శాతం పెరిగి బ్యారెల్ 109.97 డాలర్లకు చేరింది. చమురు సరఫరాపై ఆందోళనలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ అలుముకోవడంతో ఆసియా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి.