బుద్ధవనం యూత్ లిటరరీ ఫెస్ట్లో ఖమ్మం యువ రచయితల అద్భుత ప్రతిభ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

నాగార్జున సాగర్ బుద్ధవనంలో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో జరిగిన యూత్ లిటరరీ ఫెస్ట్లో ఖమ్మం యువ రచయితలు ప్రతిభ చాటారు. కథా, కవిత్వ చర్చల్లో పాల్గొన్న పలువురు రచయితలు ప్రశంసలు అందుకున్నారు. స్టీమర్లో కవితా పఠనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా బృందానికి కటుకోఝ్వల రమేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు.