నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రాయవలస విడుదల

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

నటనా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కార్తిక్ జయంతి కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం రాయవలస రాబోయే నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.