పది మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టిస్తున్న టార్టాయిస్ సాంగ్
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న టార్టాయిస్ సినిమాలోని 'నీ పరిచయం..' సాంగ్ పది మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం, చిన్మయి గాత్రం ఈ పాటకు అద్భుతమైన స్పందన తెచ్చిపెట్టాయి. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ పై ఈ పాటతో భారీ అంచనాలు పెరిగాయి.