బిగ్‌బాస్ కంటెస్టెంట్ సుధీర్‌కు మద్దతుగా నిలిచిన సీరియల్ నటుడు ప్రభాకర్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ సుధీర్‌పై సృష్టి, త్రిగుణ్ ప్రవర్తించిన తీరుపై సీరియల్ నటుడు ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా సుధీర్‌ను అవమానిస్తూ ఆయనపై చెత్త వేయడం, క్యారెక్టర్‌ను తప్పుపట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. కంటెంట్ కోసం సృష్టి అలా ప్రవర్తించగా, త్రిగుణ్ గొడవకు ఆజ్యం పోశాడని విమర్శించారు. నిజాయితీగా ఆడుతున్న సుధీర్‌కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.